కార్తీక మాసం

కార్తీక మాసం

Tuesday 6 January 2015

కనుమరుగైన తెలుగుతనం:


  •         ఎన్నాళ్ళైనంది ఇంతటి తెలుగు తనాన్ని హూసి. ఇక ముందు చూస్తామన్న ఆశ కలగటం లేదు ప్రస్తుతమున్న పరిస్తితులలో. నానాటికి కనుమరుగౌతున్న తెలుగుతన్నాన్ని ఇకముందు ఇలా చిత్రాలలో చూసి కరువుతీర్చుకోవాల్సి వస్తుంది.చిత్రించిన కళాకారులందరూ నెమ్మదిగా కనుమరుగౌతున్నారు.అదే బెంగగా ఉంది.

1 comment:

  1. అమ్మతనం ఉన్నంతకాలం కమ్మనైన తెనుగూ ఉంటుందండి, గ్రహణాలెప్పుడూ కొద్దికాలమే ఉంటాయి.

    ReplyDelete